Tv424x7
National

విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్

విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్Jul 03, 2024,విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్.మ్యూనిచ్‌కు చెందిన లుఫ్తాన్స వైడ్ బాడీ ఏ 380 విమానంకి ప్రమాదం తప్పింది. ఆ విమాన టైర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ విమానాశ్రాయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ప్రమాద సమయంలో అందులో 490 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి జూలై 3న ఢిల్లీ నుంచి మ్యూనిచ్‌కు విమానాన్ని నడపనున్నట్లు లుఫ్తాన్స్ ప్రతినిధి తెలిపారు.

Related posts

దలైలామాకు మోదీ విషెస్.. చైనా ఆగ్రహం

TV4-24X7 News

మేటా ఏఐ – సోషల్ మీడియా వినియోగాన్ని మలుపుతిప్పనున్నదా?

TV4-24X7 News

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

TV4-24X7 News

Leave a Comment