Tv424x7
National

ఉగ్రవాదుల జాబితాలోకి నావల్నీ భార్య

రష్యా :-కారాగారంలో మరణించిన రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్యను ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఏ పోరాటం కోసమైతే తన భర్త ప్రాణాలు అర్పించారో ఆ పోరాటాన్ని కొనసాగిస్తానని యూలియా నావల్నీయా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టుకు రష్యా వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఆమె దేశానికి వెలుపల జీవిస్తున్నారు.

Related posts

రేపు అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు

TV4-24X7 News

నోటీసులు ఇస్తే అందరి జాతకం బయటపెడుతా – రాజాసింగ్

TV4-24X7 News

మణిపుర్‌ టు ముంబయి.. రాహుల్‌ గాంధీ మరో యాత్ర..!

TV4-24X7 News

Leave a Comment