Tv424x7
Telangana

తోకతో పుట్టిన బాలుడు.. తొలగించిన వైద్యులు

హైదరాబాద్‌లో గత ఏడాది అక్టోబరులో ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మూడు నెలలు నిండే సరికి అది 15 సెంటీ మీటర్లు కావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఈ ఏడాది జనవరిలో బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి దానిని విజయవంతంగా తొలగించారు. తోక నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైందని పేర్కొన్నారు. ఈ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపారు.

Related posts

హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్

TV4-24X7 News

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

TV4-24X7 News

మా పెళ్ళికి రండి: సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన పీవీ సింధు!

TV4-24X7 News

Leave a Comment