విశాఖపట్నం జీవీఎంసీ నగర కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవీఎంసీ కమిషనర్ ని విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు కలిసి విశాఖపట్నం 35 వార్డు ప్రజల తరఫునుంచి స్వాగతిస్తూ ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో విశాఖపట్నం నూతన కమిషనర్ గారి ద్వారా సర్వాంగ సుందరంగా గ్రీనరీ విశాఖ గా మారాలని పొల్యూషన్ నుంచి అలాగే యూజీడి డ్రైనేజీ వ్యవస్థ లు మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు.

next post