Tv424x7
National

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

ఆగస్ట్‌ 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర తదితర అంశాలపై రోజులపాటు చర్చలు జరగనున్నాయి

Related posts

మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామాపై స్పందించిన రాహుల్ గాంధీ

TV4-24X7 News

సీఈసీ రాజీవ్‌కుమార్‌కు ‘జడ్’ కేటగిరి భద్రత

TV4-24X7 News

గంజాయి అమ్మే కొడుకును పట్టించిన తల్లి..!!

TV4-24X7 News

Leave a Comment