2025లో జరగనున్న ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 34 ఏళ్ల తర్వాత తిరిగి ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. 1984లో ఈ టోర్నీ మొదలవ్వగా ఇండియా చివరిగా 1990/91లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మన గడ్డపై ఆసియా మెగాటోర్నీ జరగలేదు. 2025లో జరగనున్న ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా మెగాటోర్నీ జరగనుంది. కాగా, గత ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరిగింది.

previous post