Tv424x7
National

ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

,ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులుపట్నాలోని ఎయిమ్స్‌లోని 76 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎమ్మెస్సీ డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తలకు ఈనెల 23వ తేదీతో గడువు ముగియనుంది. పూర్తి వివరాలకు https://aiimspatna.edu.in/advertisement వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Related posts

త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి

TV4-24X7 News

పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం.. సంచలన విషయాలను వెల్లడించిన కల్నల్ సోఫియా

TV4-24X7 News

ఢిల్లీ చలో’ కు విరామం..

TV4-24X7 News

Leave a Comment