విశాఖపట్నం నగరంలో లా & ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా అన్ని లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ల నందు ఇన్ స్పెక్షన్ చేపడుతున్న నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., ఇందులో భాగంగా సిపి ఈ రోజు 3వ పట్టణ పోలీసు స్టేషన్ ను సందర్శించి, అధికారులను, సిబ్బందిని, స్టేషన్ పరిధిలో గల సమస్యలు, కేసుల రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది.

previous post