నంద్యాల జిల్లా లోని సబ్ రిజిస్టర్ కార్యాలయన్ని ఓపెన్ చేయడానికి సబ్ రిజిస్టర్ మరియు డాకుక్యుమెంట్ రైటర్స్ న్యాయ శాఖమంత్రి కీ స్వాగతం పలికారు.వివరాలు లోకి వెళ్తే ఇంతవరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం అభివృద్ధి కీ నోచుకోలేదు. ఆనాడు బ్రిటిష్ వారు కట్టించిన కార్యాలయానికి రూపు రేఖలు మార్చి కార్యాలయనికి వన్నె తెచ్చిన ఘనత ఎన్ ఎమ్ డి ఫరూక్ గారికి దక్కుతుందని కార్యాకర్తలు చెప్పుకొచ్చారు.ఈనాడు కొత్తగా వచ్చిన సబ్ రిజిస్టర్ మరియు డాక్క్యూమ్మెంట్ రైటర్స్ చందాలు వసులు చేసి కార్యాలయాన్ని రిమోడల్ చేయడం జరిగింది.ఇందుకు గాను అభినందనలు తెలియచేసిన న్యాశాఖ మంత్రివర్యులు.ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా సేవలు చేస్తామని సబ్ రిజిస్టర్ చెప్పడం జరిగింది.