విశాఖపట్నం మొట్ట మొదటి ఆల్ ఇండియా పోలీస్ రెస్లింగ్ క్లస్టర్ -2024 నందు కాంస్య పతకాలు సాధించిన నగర పోలీసు శాఖకు చెందిన పోలీసు టీంను అభినందించిన పోలీసు డా. శంఖబ్రత ఐ.పి.ఎస్. గత శనివారం నగర కమీషనర్ బాగ్చి, నెల సెప్టెంబర్ లో ఛత్తీస్ఘడ్ అభినందించిన రాష్ట్రంలో జరిగిన మొట్ట మొదటి ఆల్ ఇండియా పోలీస్ రెస్లింగ్ క్లస్టర్ -2024 లో విశాఖపట్నం నగర పోలీస్ టీమ్, యోగా ఈవెంట్ లో మూడు కాంస్య పతకాలు సాధించడం జరిగినది. ఈ సందర్భంగా శనివారం సదరు పతకాలు సాధించిన టి.చిన్నారి, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ -1955 (మల్కాపురం పి.ఎస్.) ఎన్. భవాని, ఉమెన్ పోలిస్ కానిస్టేబుల్- 1905(ద్వారకా క్రైమ్) ఏ. మల్లీశ్వరి, ఉమెన్ పోలిస్ కానిస్టేబుల్ -1902 (కంచరపాలెం క్రైమ్) లను సిపి తమ కార్యాలయం నందు అభినందించారు.

previous post