కడప /బ్రహ్మంగారి మఠం : వీర మరణం పొందిన జవాన్ కొడవటి కంటి రాజేష్
,బ్రహ్మంగారి మఠం : వీర మరణం పొందిన జవాన్ కొడవటి కంటి రాజేష్ బి. మఠం లోని పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొడవటికంటి రాజేష్, చతిస్గడ్‌లోని మిజాపూర్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నారు. శనివారం నక్షల్స్ అమర్చిన మైనింగ్ బాంబ్ పేలి ఆయన మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.