కడప జిల్లా బద్వేల్ పట్టణం రామాంజనేయ నగరకు చెందిన విగ్నేష్ ఒక ప్రేమ ఉన్మాది నిన్నటి దినమున అదే ఏరియాకు చెందిన దస్తగిరమ్మ ఓ మైనర్ బాలికను బద్వేల్ సమీపంలో ఉన్న సెంచరీ ప్లైవుడ్ ఎదురుగా ఓ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి అత్యాయత్నం చేసి అనంతరం నిప్పటించాడు, దస్తగిరిమ్మ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు, అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ తరలించగా శనివారం నైట్ రెండు గంటలకు దస్తగిరి అమ్మ మృతి చెందింది, ఇది తెలుసుకున్న బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే దాసరి సుధా పరామర్శించిది, అనంతరం మీడియా సమావేశం పెట్టారు ఎమ్మెల్యే దాసరి ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ దస్తగిరి అమ్మ ఘటన చాలా బాధాకరమని ఇటువంటి ఘటనను మరి ఎవరికి జరగకుండా ప్రభుత్వం నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారి కోరారు, ఈ సమావేశానికి వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

previous post