విశాఖపట్నం వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ (సరస్వతి పార్క్) వారు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శు భాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాకి సోంబాబు, జోరీగలా గణేష్, మన్యాల శ్రీనివాస్, నీలాపు శ్రీనివాసరావు, వాసు బాబు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
