విశాఖపట్నం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖ పార్లమెంటు జిల్లా కార్యాలయానికి వచ్చును సందర్భంగా ఆయన్ని మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కాపాడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు. రాష్ట్ర దళిత మోర్చా ఉపాధ్యక్షులు విజయ్ బాబు. బిజెపి నాయకులు దశ మంతుల శ్రీనివాసరావు డెస్సి మారియో ఆకుల గణేశు భవిష్యత్తు పప్పు పాల్గొన్నారు.

previous post
next post