అవాంతరాలు లేకుండా, వ్యయ ప్రయాసలను తగ్గించేలా జనన, మరణాల నమోదుకు వీలు కల్పించే మొబైల్ అప్లికేషన్(యాప్)ను కేంద్రం తీసుకొచ్చింది. పౌర నమోదు వ్యవస్థ (CRS) పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం దీనిని రూపొందించింది. ఈ యాప్ ద్వారా జనన, మరణ ధ్రువ పత్రాలను సులభంగా పొందవచ్చును.

previous post
next post