Tv424x7
National

చెన్నై ఎయిర్‌పోర్టులో శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడిన అమెరికా వ్యక్తి

చెన్నై ఎయిర్‌పోర్టులో శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడిన అమెరికా వ్యక్తిచెన్నై విమానాశ్రయాలలోని ఓ అమెరికా వ్యక్తి ఆదివారం శాటిలైట్ ఫోన్తో పట్టుబడ్డాడు. డేవిడ్ (55) అనే వ్యక్తి సింగపూర్ వెళుతుండగా అతడి వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు సీఐఎస్ఎఫ్ బలగాలు గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, విచారణ కోసం ఆ వ్యక్తిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయాలలో వాటిపై నిషేధం ఉందని అధికారులు తెలిపారు.

Related posts

రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

TV4-24X7 News

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…విచారణకు వెళ్లిన అధికారులపై ఫైరింగ్…

TV4-24X7 News

త్వరలో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TV4-24X7 News

Leave a Comment