Tv424x7
Andhrapradesh

తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు

అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నిషేధిస్తాం – అన్ని విషయాలపై చట్టప్రకారం ఆలోచించి చర్యలు – తిరుమలలో ప్రక్షాళన మొదలైంది – టీటీడీలో 22 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు – 6 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు – టీటీడీలో అన్యమత ఉద్యోగులను బదిలీ చేస్తాం – అన్యమత ఉద్యోగుల అంశంపై సీఎంతో చర్చిస్తాం – శ్రీవాణి ట్రస్ట్‌పై కొన్ని అపోహలు, ఆరోపణలు ఉన్నాయి – విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది – విజిలెన్స్ రిపోర్ట్‌లు ప్రజల ముందు పెడతాం.. నిర్ణయాలు తీసుకుంటాం – తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది – సామాన్య భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం – మొన్నటి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించారు – సీఎం సలహాల మేరకు ఘనంగా నిర్వహించారు – బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించిన టీటీడీ అధికారులకు ధన్యవాదాలు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

Related posts

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూభూషణ్

TV4-24X7 News

కూల్డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు..చివరికి ఏమైందంటే..?

TV4-24X7 News

జనం జగన్ నే కోరుకుంటున్నారు

TV4-24X7 News

Leave a Comment