Tv424x7
National

మహిళలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం.. రాహుల్‌ హామీ

మహిళలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం.. రాహుల్‌ హామీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రజలకు ‘మహా వికాస్‌ అఘాడీ’ తరఫున రాహుల్‌ హామీలు ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.3వేలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ముబయిలో జరిగిన సభలో రాహుల్‌ కీలక ప్రకటన చేశారు.

Related posts

ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!

TV4-24X7 News

“మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం”.. భారత్‌ను హెచ్చరించిన పాక్ సైనిక ప్రతినిధి

TV4-24X7 News

నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి.. లేదంటే తప్పకుండా పార్టీ పెడతాః

TV4-24X7 News

Leave a Comment