Tv424x7
Andhrapradesh

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

ఏపీ : నెల్లూరు రూరల్‌ ధనలక్ష్మిపురం ప్రాంతంలోని విబిఆర్‌ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన దువ్వూరు ప్రణీత్‌ అనే విద్యార్థి విబిఆర్‌ పాఠశాల హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు స్కూల్‌ సిబ్బంది సమాచారమిచ్చారు. తమ కుమారుడి మృతిపట్ల విద్యార్థి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

మంగళ, శనివారాల్లో సాగర్ – శ్రీశైలం లాంచీలు

TV4-24X7 News

ఆటోనగర్ కార్యవర్గ సభ్యులు సుధాకర్ కి సమస్యలపై వినతి పత్రం

TV4-24X7 News

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా

TV4-24X7 News

Leave a Comment