Tv424x7
Andhrapradesh

మంగళ, శనివారాల్లో సాగర్ – శ్రీశైలం లాంచీలు

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి 2 రోజులు లాంచీలు నడవనున్నాయి.ఈఏడాది నవంబరు లో లాంచీట్రిప్పులను ప్రారంభించి, వారానికి ఒక లాంచీ చొప్పున 800 మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఇక నుంచి మంగళ,శనివారాల్లో లాంచీలు నడుపుతామని పేర్కొంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలు(12ఏళ్ల లోపు) రూ.1600, 2వైపులా రూ.3,000..రూ.2వేలుగా నిర్ణయించినట్లు స్పష్టంచేసింది.

Related posts

విశాఖపట్నం లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తనిఖీలు

TV4-24X7 News

ఇక‌పై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 ల‌క్షల వ‌ర‌కూ ఉచిత వైద్యం.

TV4-24X7 News

కొత్త కలెక్టర్ ఓ.ఆనంద్ కు స్వాగతం!!

TV4-24X7 News

Leave a Comment