Tv424x7
National

తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్‌…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ చరిత్ర సృష్టించారు. సెనేట్ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి అధికారికంగా సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున డెలావర్ నుంచి సెనేట్ కు పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ ఈ ఘనత సాధించారు. ఓటర్లు ఆమెకు పట్టంకట్టారు. మూడింట రెండొంతుల మంది ఓటర్లు ఆమెకే ఓటేశారు.

Related posts

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

TV4-24X7 News

చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..

TV4-24X7 News

సీఈసీ రాజీవ్‌కుమార్‌కు ‘జడ్’ కేటగిరి భద్రత

TV4-24X7 News

Leave a Comment