Tv424x7
Andhrapradesh

తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో విశాఖ దక్షిణ నియోజకవర్గం కనుమo ఆటోనగర్ ప్రెసిడెంట్ ఖాజాబాయ్ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జీ సీతoరాజు సుధాకర్ 35 వ వార్డ్ కార్పొరెటర్ విల్లూరి భాస్కరరావు విచ్చేసి వారి చేతుల మీదుగా ఆన్ లైన్లో ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమo చాల ఎక్కువగా చేయడం జరిగినది ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ లేని విధంగా టీడీపీ పార్టీకి అనూహ్య స్పందన ప్రజల్లో రావడం జరిగిందని అందుకు కారణం తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలే అoదుకు కారణం అని ఆయన తెలియజేయడం జరిగింది టీడీపీ సభ్యత్వం రెండు సంవత్సరాలకు గాను కేవలం 100/- రూపాయలు చెల్లిస్తే అందుకు గాను ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా గా అలాగే పదివేల రూపాయలు మట్టి ఖర్చులు కిందగా ఇవ్వబడుతుందని అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి వారి వారి విద్య అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుచున్నది అని వారు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమం లో 35 వ వార్డ్ టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ బుచారము వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కల్తీ నెయ్యిలో అసలు స్కామర్ దగ్గరకు సీబీఐ సిట్ !

TV4-24X7 News

సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు – ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా

TV4-24X7 News

సైబర్ మోసగాళ్ల వేధింపులకు యువకుడి ఆత్మహత్య చికిత్స పొందుతూ మృతి

TV4-24X7 News

Leave a Comment