విశాఖ దక్షిణం గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్టలో నివసిస్తున్న పితాని మరియ అను మహిళ క్యాన్సర్ తో బాధపడుతుంది.మహాత్మ గాంధి క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వుంది తనకు ప్రతీ నెల వెయ్య రూపాయిలు జి. కె ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ప్రతీ నెల లాగే ఈ నెల కూడా వెయ్య రూపాయలు వారి కుటుంబానికి ఆర్థికంగా జి కె ఫౌండేషన్ తరపున చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ నెల 56వ చెక్కు ఇవ్వడం జరిగింది 56వ చెక్కుతో మొత్తం 56వేలు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జి. కె ఫౌండేషన్.వారు సాహయం చేయాలి అనుకునే దాతలు ముందుకు వచ్చి ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలి అని కోరుకుంటున్నాం అని తెలిపారు.

previous post
next post