Tv424x7
Andhrapradesh

ఈ నెల 11న AP పూర్తి స్థాయి బడ్జెట్

ఏపీలో ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను ఈ నెల 11న ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ను శాసనసభలో సమర్పిస్తారుఅభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఈ బడ్జెట్ ను రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులు రవిచంద్ర, పీయూష్ కుమార్, జానకి, నివాస్ తదితరులకు బడ్జెట్పైపై దిశానిర్దేశం చేశారు.

Related posts

ఆదర్శ పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఆల్ఇండియా స్టూడెంట్ యూనియన్

TV4-24X7 News

ప్రొద్దుటూరు: 12, 13 తేదీల్లో నీటి సరఫరా బంద్

TV4-24X7 News

ఘనంగా, వైభవంగా 61వ మ్యారేజ్ యానివర్సరీ వేడుకలు జరుపుకున్న ఇరగంరెడ్డి దంపతులు

TV4-24X7 News

Leave a Comment