కడప: సచివాలయ కార్యదర్శులు టైం పాస్చేస్తున్నారు: ఎమ్మెల్యే రెండవ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో కడప ఎమ్మెల్యే మాధవి, సచివాలయ వ్యవస్థలో మహిళా కార్యదర్శుల గురించి మాట్లాడుతూ.. వారి బాధ్యతలు ఏంటో వారికి తెలియదని పేర్కొన్నారు. వారి వద్ద ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, వారు జిరాక్స్ మెషీన్ లో పేపర్లు పెట్టుకుంటూ టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సచివాలయ ప్రక్షాళన అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.

previous post