విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక యువకుడు ఉద్యోగం చేయడం లేదని తల్లిదండ్రుల మందలింపుతో అలిగి,తన తల్లితండ్రులు పై కోపం తో ఇంటిని వదిలి వెళ్లిపోయానట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు,వన్ టౌన్ పోలీసులు ఆ యువకుడు యొక్క ఆచూకీ కనిపెట్టి తన తల్లితండ్రులుకు సురక్షింతంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు.
