Tv424x7
Andhrapradesh

సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏ.డి.సి.పి గా బాధ్యతలు చేపట్టిన బమ్మిడి.శ్రీనివాస రావు

విశాఖపట్నం సిటీ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన బమ్మిడి. శ్రీనివాస రావు .2012 – గ్రూప్ 01 బ్యాచ్ కు చెందిన బి.శ్రీనివాస రావు బుధవారం సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏడీసిపి ఆఫీస్ నందు స్వీకరించి బాధ్యతలు అనంతరం సిపి డా. శంఖబ్రాత బాగ్చి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేయడం జరిగినది. సాధారణ బదిలీ పై నగర ఎస్.బి ఏడిసిపిగా బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీనివాస రావు గతంలో నగర పోలీసు శాఖ నందు కీలక విభాగం యందు విధులు నిర్వర్తించి, అధికారుల మన్ననలు పొందడం జరిగినది.

Related posts

వేదాంత వి.జి.సీ.బి పోర్టు ద్వారా ఉచిత ఉపాధి శిక్షణ పొందిన వారికి నియామక పత్రాలు అందజేత

TV4-24X7 News

పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అంబుసారంగ్ స్ట్రీట్‌ని తనిఖీ

TV4-24X7 News

బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

TV4-24X7 News

Leave a Comment