విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్వయంభూగ వెలసిన శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ని కార్తీక మూడవ శుక్రవారం సందర్భంగా 35వ కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు 35వ వార్డ్ టిడిపి వార్డు ప్రెసిడెంట్ బొచ్చ రాము మరియు బతి మంగరాజు మరియు టిడిపి పార్టీ శ్రేణులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
