విశాఖపట్నం వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు తండ్రి స్వర్గీయ. సూరాడ. సత్తయ్య 2వ వర్ధంతి కార్యక్రమాన్ని సూరాడ. అప్పారావు, వారి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా , సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్. జహీర్ అహ్మద్, యువ నాయకులు ద్రోణం రాజు. శ్రీవత్సవ పాల్గొని, సత్తియ్య చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో,కొల్లి సింహాచలం అప్పారావు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

previous post
next post