Tv424x7
Andhrapradesh

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘వైజాగ్లో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేశారని దాడి చేయడం దుర్మార్గం. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇది మహిళలపై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు.

Related posts

శివశంకర్ కు చైర్మన్ పదవి పట్ల కందుల హర్షం

TV4-24X7 News

కొత్తపాలెం లో లైట్ హౌస్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ

TV4-24X7 News

కూలిపోబోతున్న ఇంట్లో వృద్ధ దంపతులు అధికారుల సహాయం కోసం ఎదురుచూపులు

TV4-24X7 News

Leave a Comment