విశాఖపట్నం ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఆశిశిషులు తో వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రణవ గోపాల్ కి 35 వ వార్డ్ కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ విల్లూరి భాస్కర రావు వారి మిత్ర బృందం కలిసి ప్రేత్యేక శుభా కాంక్షలు తెలియచేయటం జరిగినది.
