HYD: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు దాటినా ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఉన్నాయి. ఇటీవల విజయవాడలో ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల కార్యదర్శులు సమావేశమైనా.. ఆ చర్చలు ఫలప్రదం కానట్లుగానే తెలుస్తోంది. అధికారులస్థాయిలో జరిగే విభజన అంశాలు అతి స్వల్పంగా ఉన్నాయని, అధిక శాతం పంపకాలు మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో మాత్రమే పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

previous post