తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడుకు మనోజ్, కోడలు మౌనికపై ఎఫ్ఐఆర్ నమోదు.అంతకు ముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు.మోహన్ బాబు ఫిర్యాదుపై ఇప్పటికే ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మంచు మనోజ్.

previous post