అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరు అందుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇందులో 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు పేర్కొంది కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటైనసంగతి తెలిసిందే.

previous post