రైతులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్న్యూస్ చేశారు. గత ప్రభుత్వం ఎకరానికి రూ.6వేలు ఇవ్వగా తాము మరో రూ.1500 అదనంగా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ వాగ్ధానం చేసింది. తాజాగా ఈ హామీ అమలుపై భట్టి స్పందించారు. సంక్రాంతి నుంచి రాష్ట్రంలోని ప్రతీ రైతుకు రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు.

previous post
next post