Tv424x7
National

చత్తీస్గడ్ లో 12 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ఘడ్ :నారాయణపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతేవాడ మండల పరిధిలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి..అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో రాత్రివ వేళ కుంబింగ్ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా వారికి మవోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు పక్షాలు కాల్పుల మోత మోగించాయి. ఈ ఫైరింగ్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది..

Related posts

మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు

TV4-24X7 News

SRH vs PBKS.. పైచేయి ఎవరిది..?

TV4-24X7 News

ఫాదర్స్ డే ఎలా పుట్టింది.. ఎందుకు జరుపుకోవాలి.. చరిత్ర ఏం చెబుతోంది.._

TV4-24X7 News

Leave a Comment