Tv424x7
Andhrapradesh

ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 40 విజిలెన్స్ అధికారుల బృందాలు ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నట్లు, లైసెన్సులు లేకుండా విక్రయాలు, తూకాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రాష్ట్రవ్యాప్తంగా దాడులు ఇలాగే కొనసాగుతాయని విజిలెన్స్ DG ప్రకటించారు.

Related posts

రైస్‌ పుల్లింగ్‌ నాణెం పేరుతో మోసగిస్తున్న ముఠా – విజయనగరానికి చెందిన ముగ్గురి అరెస్టు

TV4-24X7 News

35వ వార్డు ప్రాంతంలో పర్యటన

TV4-24X7 News

ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు:రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం

TV4-24X7 News

Leave a Comment