Tv424x7
National

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

భారత్-చైనా సరిహద్దుఅంశాల పై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఐదేళ్ల తరువాత జరిగిన చర్చల్లో 6 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శాంతి స్థాపన, నదీ జలాలు, సిక్కిం-టిబెట్ మధ్య ఉండే నాథులా వాణిజ్య సరిహద్దు అంశాలపై ఇరు దేశాలు పురోగతి సాధించాయి.

Related posts

జనన, మరణ ధ్రువపత్రాల దరఖాస్తు ఇక సులువు

TV4-24X7 News

ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖాయం…విజయం తథ్యం

TV4-24X7 News

ఇకపై పేటీఎంతో ఇలా కూడా చేయవచ్చాంట..

TV4-24X7 News

Leave a Comment