విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 31 వ వార్డు నాయకుడు బత్తిన నవీన్ కుమార్ నూతన సంవత్సరమును పురస్కరించుకొని విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్ లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ ఆరోగ్య సేవ చైర్మన్ సీతారామరాజు సుధాకర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు పుష్పగుచ్ఛము మరియు శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ టిడిపి సెక్రెటరీ నరేష్, వార్డ్ నాయకులు రాజేష్, శంకర్రావు, త్రిమూర్తులు, కనకరాజు, రమేష్,మణికంఠ, సత్యనారాయణ, నక్క వేణుగోపాల్,రవి,రాజు, మనీ, సాయి, సరస్వతి, ప్రతాప్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post