Tv424x7
Cinima News

ఈ సంక్రాంతికి సందడి చేసే చిత్రాలివే.. !

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. ఈ మూవీ జనవరి 12న రిలీజ్‌ కానుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఇది జనవరి 14న విడుదలవుతుంది.

Related posts

ఆయన వల్లే రోడ్డున పడ్డాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాయికుమార్ కూతురు..!

TV4-24X7 News

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

TV4-24X7 News

కోవెలమూడి రాఘవేంద్రరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కందుల

TV4-24X7 News

Leave a Comment