Tv424x7
National

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తమిళనాడుకు 300% అధికంగా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రైల్వే బడ్జెట్లో 700శాతం అధికంగా నిధులు కేటాయించామన్నారు. మరోవైపు మోదీ కార్యక్రమాన్ని ఎంకే స్టాలిన్ బహిష్కరించారు..

Related posts

పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్

TV4-24X7 News

ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు.. సముద్రమే వారి ప్రపంచం!

TV4-24X7 News

భారత్ దెబ్బకు మొదలైన పాకిస్తాన్ పతనం

TV4-24X7 News

Leave a Comment