Tv424x7
National

ఈ రోజే అక్షయ తృతీయ.. శుభ సమయం ఎప్పుడంటే..?

వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. తిథి మంగళవారం సాయంత్రం 5.29 గంటలకు ప్రారంభమై.. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.12 గంటలకు ముగుస్తుంది. అలాగే, అక్షయ తృతీయ రోజున(బుధవారం) షాపింగ్ చేయడానికిఉదయం 5.33 గంటల నుంచి బంగారం కొనడానికి శుభ సమయమని పండితులు చెబుతున్నారు. తృతీయ రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని నదిలో స్నానం చేయడం మంచిది.

Related posts

నిర్మాణ కార్మికులకు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ద్రోహం!!

TV4-24X7 News

యూకేలో విజృంభిస్తోన్న “నోరోవైరస్” కేసులు.. వ్యాధి లక్షణాలివే

TV4-24X7 News

మహా కుంభమేళకు 13 వేల రైళ్ళు

TV4-24X7 News

Leave a Comment