తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మంగళవారం చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బాగా దుమారం రేపుతోంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి . తన ట్వీటును గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంది రామ్ మోహన్ నాయుడుకు కూడా ట్యాగ్ చేయడం విశేషం గానే చెప్పుకోవాలి.

next post