Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి జీవనజ్యోతి భీమా పంపిణి

కడప/దువ్వూరు : మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో ఆంధ్రప్రగతి గ్రామీ ణ బ్యాంకు అద్వర్యంలో అనారోగ్యంతో మృతిచెందిన కోడి వెండ్ల మహమ్మద్ షఫి కుటుంబ సభ్యులకు బుధవారము బ్యాంకు మేనేజరు కానాల నీలావతి 2లక్షలు భీమా చెక్కును పంపిణీ చేశారు. బ్యాంకులో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకంలో రూ 436/- భీమా పాలసీ చేశారు మహమ్మద్ షఫీ మృతి చెందడంతో 2 లక్షలు చెక్కు మంజూరైనట్లు మేనేజర్ నీలావతి పేర్కొన్నారు. ఖాతాదారులు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాషియర్ S. శివప్రసాద్.అటెండర్ రవి కుమార్ . కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్.ఓ వెంకట సాయి పాల్గొన్నారు.

Related posts

మదనపల్లి ఘటన కేసు సీఐడీకి..పెద్దిరెడ్డి కోటరీలో టెన్షన్!

TV4-24X7 News

దీపావళికి టిడ్కో ఇళ్లు పంపిణీ – మంత్రి నారాయణ

TV4-24X7 News

ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

TV4-24X7 News

Leave a Comment