Tv424x7
Andhrapradesh

తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను పవన్‌ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం..తెదేపా-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నవంబర్‌ 4న వీరిద్దరూ భేటీ అయ్యారు. తరచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి చంద్రబాబు, పవన్‌ భేటీ జరిగింది..

Related posts

సిద్ధం’ అని నువ్వు అనడం కాదు… నిన్ను దించడానికి మేం ‘సిద్ధం’గా ఉన్నాం: చంద్రబాబు

TV4-24X7 News

అమ్మ‌వారి వెండి సింహాలు అమ్మేసుకున్నారు!!

TV4-24X7 News

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విస్తృత సోదాలు…

TV4-24X7 News

Leave a Comment