కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ సేవల సంస్థ అయిన BSNL.. 4G, 5G సేవలను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా 1 లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది. ఇప్పటి వరకు 84,000 టవర్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. అనంతరం కంపెనీ త్వరలో 5G సేవలను ప్రారంభించే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో BSNL మరోసారి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిఏర్పరుచుకోనుంది.

previous post
next post