Tv424x7
AndhrapradeshCrime News

కడపలో సీఐ ని ఎముకలు విరిగేలా కొట్టినా జరగని న్యాయం, ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు,

*కడప జిల్లాలో దారుణం, సీఐ ని ఎముకలు విరిగేలా కొట్టినా జరగని న్యాయం, ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు, అర్ధరాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హైడ్రామా, న్యాయం కోసం ఎస్పీ ఆఫీసుని ఆశ్రయించిన సీఐ భార్య* .కడప జిల్లా కోపరేటివ్ కాలనీలో నిన్న అర్ధరాత్రి పోలీస్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక సీఐ ఇంటిపై మయూర గార్డెన్ యాజమాన్యం మరియు 15 మంది సిబ్బంది ముకుమ్మడిగా దాడి చేసి చేతి వేలు మరియు కాలు ఫ్రాక్చర్ అయ్యేలా దాడి చేసిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయని వన్ టౌన్ పోలీసులు. మయూర గార్డెన్ యాజమాన్యంతో కుమ్మక్కయి సీఐ ని గాయపరిచిన వారిపై చర్య తీసుకోని వన్ టౌన్ పోలీసులు. న్యాయం కోసం ఎస్పీ ఆఫీసును ఆశ్రయించిన సిఐ భార్య . ఒక పోలీసు ఉన్నతాధికారికే న్యాయం జరగని పరిస్థితి.

Related posts

టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ జరపాలి 39 వార్డు కార్పొరేటర్ సాధిక్ డిమాండ్

TV4-24X7 News

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ

TV4-24X7 News

సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని కలిసిన కేజీహెచ్ నూతన నర్సుల కార్యవర్గం

TV4-24X7 News

Leave a Comment