Tv424x7
Andhrapradesh

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ

ఏపీలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పిన్నెల్లి.మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరగనుంది. నెల్లూరు లో నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కాకాని. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టు తీర్పు ఈ రోజు వెలువరించనుంది.

Related posts

జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

TV4-24X7 News

ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు

TV4-24X7 News

ప్రభుత్వంలో ఉన్నా ప్రజాపక్షమే

TV4-24X7 News

Leave a Comment