Tv424x7
Andhrapradesh

ప్రభుత్వంలో ఉన్నా ప్రజాపక్షమే

అమరావతి:

సోలార్ పాలసీలో ఉన్న లోటుపాట్లపై శాసనసభలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ పాలసీలో సవరణలు అవసరమని స్పష్టంగా తెలిపారు.

ఈ సందర్భంగా వెంటనే స్పందించిన ప్రభుత్వం –

సమస్యలపై సమగ్ర సమీక్ష చేపడతామని

ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కార మార్గాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.

ప్రజల సమస్యలపై చురుగ్గా స్పందించడం ద్వారా ప్రభుత్వం ప్రజాపక్షమే అని మరోసారి నిరూపించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Related posts

కడపలో సీఐ ని ఎముకలు విరిగేలా కొట్టినా జరగని న్యాయం, ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు,

TV4-24X7 News

మైనర్ బాలిక పైన అత్యాచారయత్నానికి పాల్పడిన టైలర్

TV4-24X7 News

కడప నగర మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు

TV4-24X7 News

Leave a Comment