Tv424x7
Andhrapradesh

డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

కేటగరీల వారీగా ఖాళీల వివరాలు..ఎస్సీ కేటగరీలో పోస్టుల సంఖ్య: 80

ఎస్టీ కేటగరీలో పోస్టుల సంఖ్య: 73

ఓబీసీ కేటగరీలో పోస్టుల సంఖ్య: 135

ఈడబ్ల్యూఎస్‌ కేటగరీలో పోస్టుల సంఖ్య: 50

యూఆర్‌ కేటగరీలో పోస్టుల సంఖ్య: 203

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్, ఇంజినీరింగ్, సీఏ, కాస్ట్‌ అకౌంటెంట్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్‌ 30, 2025 లోగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్‌ 01, 2025వ తేదీ నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఆసక్తి కలిగిన వారు జులై 14, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఫీజు చెల్లి

Related posts

సినిమా టిక్కెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా…. లేదా…?

TV4-24X7 News

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

TV4-24X7 News

జగన్ మెడకు లడ్డూ కల్తీ వ్యవహారం.. హైదరాబాద్ లో వైసీపీ అధినేతపై కేసు

TV4-24X7 News

Leave a Comment